SONIA GANDHI : యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ కార్నర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు, కాంగ్రెస్ పట్టణ నాయకులు నూకల రమేష్, శ్రీనివాస్ రెడ్డి, క్రిష్ణారావు, కుర్మిళ్ల పోషం, గట్టు శ్రీనివాస్, బొలిశెట్టి మల్లేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :