Mancherial Town CI Bansilal

Dial 100 :యువకుడి ప్రాణాలు కాపాడిన  పోలీసులు

Dial 100 :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన హరిదాస్ సాయికృష్ణ(29) ఆత్మ చేసుకుందామని ఏసీసీ ఏరియా సమీపంలో రైలు పట్టాలపై పడుకున్నాడు.. మంచిర్యాల బ్లూకోర్ట్ కానిస్టేబుల్స్ సత్యనారాయణ, రాజకుమార్‌కు డయల్ 100 ద్వారా కాల్ రాగా సకాలంలో స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి సాయికృష్ణను కాపాడి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు అతని కుటుంబ సమక్షంలో కౌన్సెలింగ్ చేసి ప్రభుత్వ దవాఖానలోని డీ అడిక్షన్ సెంటర్ కు పంపిపంచారు. సకాలంలో స్పందించి ఓ వ్యక్తి విలువైన ప్రాణాలను కాపాడిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లను సీఐ బన్సీలాల్ అభినందించి, వారికి రివార్డు అందజేశారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల :

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *