Sircilla Muncipal office

Negligence: సిరిసిల్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

ఫిర్యాదుదారుల పేర్లు బయటకు

Negligence: రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఆఫీస్ లో సమాచార హక్కు చట్టం కింద పిర్యాదు చేసిన వారి పేర్లు బయటకు రావడంతో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ కమిషనర్ మీర్జా పసహత్ అలీ బెగ్ కి సమాచారం చట్టం క్రింద ఒక వ్యక్తి పిర్యాదు చేశారు. వెంటనే కమిషనర్ స్పందించి సమాచారం ఇస్తాం అని సంతకం చేసి ఇన్వార్డ్ లో అందజేశారు. తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు అవతలి వ్యక్తి కి తెలియజేయడంతో ఇరువురికి గొడవ జరగడం గమనార్హం. మున్సిపల్ కమిషనర్ స్పందించి బయటకు వార్తను అందించిన వారిపై విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

-శెనార్తి మీడియా, రాజన్న సిరిసిల్ల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *